ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మిగనూరులో బుట్టా రేణుక వర్గీయుల ఆందోళన - ఎమ్మిగనూరు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైకాపా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమ్మేళనం రసాభాసగా మారింది. ఎంపీ బుట్టా రేణుకను కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై ఆమె వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సభ మధ్యలోనే బయటకు వెళ్లి పోయారు.

బుట్ట రేణుక వర్గీయుల ఆందోళన

By

Published : Apr 1, 2019, 8:23 PM IST

బుట్ట రేణుక వర్గీయుల ఆందోళన
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో.. వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సమ్మేళనం గందరగోళంగా జరిగింది. ఎంపీ బుట్టా రేణుకను కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంపై ఆమె వర్గీయులు తీవ్రఅసంతృప్తి వ్యక్తం చేశారు. బుట్టా రేణుకను అవమానించారంటూ... గొడవ పడ్డారు.నిర్వాహకుల తీరుకు నిరసనగా.. వారంతా సభ మధ్యలోనే బయటకు వెళ్లి పోయారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details