ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు... ఆందోళనలో బంధువులు - Young man who went swimming ... missing in lake at adhoni

ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతయైన ఘటన ఆదోనిలో చోటుచేసుకుంది. పోలీసుల సంఘటన స్థలానికి వెళ్లి గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు... ఆందోళనలో బంధువులు

By

Published : Oct 21, 2019, 5:59 AM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో యువకుడు గల్లంతయ్యాడు. పట్టణంలోని శివారు ఉన్న రంజల చెరువుకు ....వాల్మీకి నగర్ కు చెందిన తిమ్మప్ప ఈతకు వెళ్లి అదృశ్యం కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేశారు.విషయం తెలుసుకున్న బంధువులు,స్థానికులు చెరువు వద్దకు భారీగా తరలివచ్చారు.

ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు... ఆందోళనలో బంధువులు

ABOUT THE AUTHOR

...view details