ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటికుంటలో పడి బాలుడు మృతి - మంత్రాలయం

కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లి నీటి కుంటలో పడిన 8 ఏళ్ల బాలుడు.. మృతి చెందాడు.

మృతి చెందిన బాలుడు

By

Published : Mar 26, 2019, 1:39 PM IST

మృతి చెందిన బాలుడు
ఈతకు వెళ్లి నీటి కుంటలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడు చనిపోయాడు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో ఈ విషాదంచోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జయకార్, లలితమ్మ దంపతులరెండోకుమారుడు 3 వ తరగతి విద్యార్థి.ఎండ తీవ్రత తట్టుకోలేక తోటి పిల్లలతో కలిసి గ్రామ సమీపంలో ఉన్న కుంటలోకి ఈత కోసం వెళ్లాడు. నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు.

ఇదీ చదడవండి

ABOUT THE AUTHOR

...view details