ఇసుకను సులభంగా లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా నంద్యాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఇసుక డంప్ యార్డ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అందరికీ అవసరమైన ఇసుకను కృత్రిమ కొరత సృష్టిస్తుంటే ప్రభుత్వం కళ్లు తెరవాలని భాజాపా నాయకులు డిమాండ్ చేశారు.
'ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తేవాలి'
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఇసుక డంప్ యార్డ్ వద్ద భాజపా నాయకులు నిరసన చేపట్టారు. ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ఇసుకను సులభతరం చేయాలి'