కర్నూలు జిల్లా గోస్పాడు మండలం కామినేనిపల్లెకు చెందిన సత్యనారాయణ మూడు నెలల క్రితం మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అతనికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. డిశ్ఛార్జి అనంతరం అతను మరణించాడు. ఈ క్రమంలో మృతదేహనికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అయితే కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో శవాన్ని వెలికి తీసి శవపరీక్ష చేశారు.
పూడ్చిపెట్టిన మృతదేహనికి... శవ పరీక్ష
మూడు నెలల క్రితం గుంటూరు జిల్లా గోస్పాడు మండలంలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహనికి.. పోలీసులు శవపరీక్ష చేయించారు.
పూడ్చిపెట్టిన మృతదేహానికి శవపరీక్ష