Srisailam temple hundi counting: కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమం దేవాలయంలోని అలంకార మండపంలో జరిగింది. 22 రోజుల్లో రూ.3,56,20,325లను భక్తులు సమర్పించినట్లు దేవస్థానం ఈఓ ఎస్.లవన్న తెలిపారు. నగదుతో పాటు పలు విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు హుండీలో సమర్పించారు.
Srisailam temple hundi counting: శ్రీశైలం దేవస్థానం హుండీ ఆదాయం ఎంతో తెలుసా? - శ్రీశైలం ఆలయం వార్తలు
కర్నూలు జిల్లా శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు(Srisailam temple hundi counting) చేపట్టారు. 22 రోజుల్లో రూ.3,56,20,325 ఆదాయం చేకూరినట్లు ఆలయ ఈవో ఎస్.లవన్న తెలిపారు.
Srisailam temple hundi counting