కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ 140వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రంలోకి ఒకేసారి తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ, వైకాపా అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి చేరుకున్నారు. వారి అనుచరులు చెరో వైపు భారీగా గుమిగూడారు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో పోలీసులున్నారు. భారీగా బందోబస్తును మోహరించారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో తీవ్ర ఉద్రిక్తత - భూమా అఖిల ప్రియ
ఆళ్లగడ్డలోని 140వ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
Last Updated : Apr 11, 2019, 6:26 PM IST