ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు వైద్యశాలలో పరిపాలన విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ - knl

కర్నూలు సర్వజన వైద్యశాలలో హిమాలయ స్వామీజీ ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ కెేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.అనంతరం రోగులు, వారి బంధువులకు మజ్జిగ పంపిణీ చేశారు.

కర్నూలు వైద్యశాలలో పరిపాలన విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్

By

Published : May 2, 2019, 6:12 AM IST

Updated : May 2, 2019, 8:08 AM IST

కర్నూలు సర్వజన వైద్యశాలలో ఆధునీకరించిన పరిపాలన, పొరుగుసేవల విభాగాన్ని కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించారు. హిమాలయ స్వామీజీ ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిక కేంద్రాన్ని ప్రారంభించి... రోగులు, వారి బంధువులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు వైద్యశాలలో పరిపాలన విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్
Last Updated : May 2, 2019, 8:08 AM IST

For All Latest Updates

TAGGED:

knlhospital

ABOUT THE AUTHOR

...view details