ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానంది శ్రీ కామేశ్వరీదేవికి వెండి దీపాలు బహుకరణ - latest news in kurnool

మహానంది ఆలయంలో వెలిసిన శ్రీ కామేశ్వరీ దేవికి... ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ వెండి దీపాలను బహుకరించారు. వీటిని నిత్యదీపారాధనకు ఉపయోగించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

Shri Kameshwari Devi
మహానంది శ్రీ కామేశ్వరీ దేవికి వెండి దీపాలు బహుకరణ

By

Published : Dec 7, 2020, 7:27 PM IST

ప్రముఖ శైవ క్షేత్రము కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో వెలిసిన శ్రీ కామేశ్వరీదేవికి దాతలు వెండి దీపాలను బహుకరించారు. కార్తిక సోమవార పర్వదినాన్ని పురస్కరించుకొని మహానంది ఆంధ్ర ప్రగతి బ్యాంకు మేనేజర్ వెంకట రాముడు-కృష్ణవేణి దంపతులు, రామచంద్రుడు-శ్రీదేవి దంపతులు వీటిని అందించారు. 1.60 కిలోల బరువుతో లక్షా నలభై వేల రూపాయల విలువైన ఈ దీపాలను నిత్యదీపారాధనకు ఉపయోగించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

...view details