కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యవసాయ కార్మికుల ధర్నా 33వ రోజు కొనసాగింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూముల్లో వైద్య కళాశాలను నిర్మించే యోచనను అధికారులు ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మికులు డిమాండ్ చేశారు. దాన్ని మరోచోట ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'వైద్య కళాశాలను వేరే చోట నిర్మించాలి'
కర్నూలు జిల్లా నంద్యాలలో వ్యవసాయ కార్మికుల ధర్నా 33వ రోజుకు చేరింది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం భూముల్లో వైద్య కళాశాల నిర్మించాలనే నిర్ణయం తగదని, దాన్ని మరోచోట ఏర్పాటు చేయాలని నిరసనకారులు సూచించారు. లేనిపక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వైద్య కళాశాలను వేరే చోట నిర్మించాలి