శ్రీశైల దేవస్థానం ఆర్జిత దర్శనం, ఆర్జిత అభిషేకం టిక్కెట్ల కుంభకోణంపై మూడోరోజు అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు విచారించారు.
వాసవి సత్రంలో సిబ్బందిని శుక్రవారం ప్రశ్నించారు. సత్రాల్లో స్వామివారి అభిషేకం టిక్కెట్ల జారీపై ఆరా తీశారు. ప్రస్తుత దేవస్థానం సిస్టం అడ్మిన్‌ను వెంటబెట్టుకుని విచారణ జరిపారు.
శ్రీశైలంలో మూడో రోజు అనిశా విచారణ - శ్రీశైలం కుంభకోణం తాజా వార్తలు
శ్రీశైలం ఆలయంలోని అవకతవకలపై అవినీతి నిరోధక శాఖ విచారణ కొనసాగుతోంది. సత్రాల్లో స్వామివారి అభిషేకం టిక్కెట్ల జారీపై సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు.
Srisailam
ఇదీ చదవండి..