ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​హాండెడ్​గా పట్టేశారు! - planning

కర్నూలు నగరపాలక సంస్థలో ఒక అవినీతి చేప అనిశాకు చిక్కింది. అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న శాస్త్రి షభ్నం... 20వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.

అనిశా వలలో అవినీతి అధికారి

By

Published : Feb 27, 2019, 5:47 PM IST

అనిశా వలలో అవినీతి అధికారి
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న శాస్త్రి షభ్నం... 20వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. నగరానికి చెందిన పవన్ కుమార్ మోదీ నుంచి.. 2 ఇళ్లకు సంబంధించి ప్లాన్ అనుమతి ఇవ్వడానకి లంచం అడిగారు. బాధితుడు అ.ని.శా అధికారులను సంప్రదించారు. వారు ప్లాన్ ప్రకారం రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కేసుదర్యాప్తు చేస్తున్నామని అనిశా డీఎస్పీ జయరామరాజు తెలిపారు.

ఇవీ చదవండి...'వైకాపా ప్యాలెస్​ల పార్టీ'

ABOUT THE AUTHOR

...view details