పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్లను వెంటనే విడుదల చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ధర్నా చేపట్టింది. మొదటి సంవత్సరం డిగ్రీ, ఇంజినీరింగ్ అడ్మిషన్లపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది.
స్కాలర్ షిప్ నిధుల విడుదలపై ఏబీవీపీ నిరసన - కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ నిరసన
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఏబీవీపీ నిరసన చేపట్టింది. డిగ్రీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం ప్రవేశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని విఙ్ఞప్తి చేసింది.

కర్నూలు కలెక్టరేట్ వద్ద ఏబీవీబీ నిరసన