సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలని.. అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వినర్ ముస్తాక్ అహ్మద్ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం కార్యాలయ సమీపంలో 55 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. అవాజ్ కమిటీ నాయకులు, ముస్లిం ప్రజా సంఘాల నాయకులు సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.
అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి 55 గంటలు నిరాహారదీక్ష - ముస్లిం ప్రజా సంఘాల నాయకులు
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి 55గంటల నిరసన చేపట్టింది. సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన వారందరిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది.
అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి 55 గంటలు నిరాహారదీక్ష