ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుకనే ఆహారంలా ఆరగించేస్తున్నాడు!

ఇసుక తింటూ ఓ సాధువు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రములో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ సాధువు ఆలయ అవరణలో ఓ చోట కూర్చుని ఇసుక తింటూ ఆశ్చర్యపరిచాడు. ప్రకాశం జిల్లా కలసపాడుకు చెందిన కోటేశ్వరరావు అనే సాధువు క్షేత్రాల్లో తిరుగుతూ ఉంటాడు. అన్నం మాదిరిగానే ఇసుక తింటున్నాడు. ఇరవై ఏళ్లుగా ఇలా ఇసుక తింటున్నట్లు చెబుతున్నాడు.

a man eating sand from 20 years
a man eating sand from 20 years

By

Published : Feb 22, 2020, 11:38 PM IST

ఇసుకనే ఆహారంలా ఆరగించేస్తున్నాడు!

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details