కర్నూలు జిల్లా ప్రతికొండలోతెదేపా అభ్యర్థి కేఈ శ్యాం బాబు ఎన్నికల ప్రచారం చేశారు. మద్దికెరలోని పలు గ్రామాల్లోపార్టీ శ్రేణులతో కలిసి రోడ్ షో చేశారు.తెలుగుదేశం ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చి... చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.ప్రతి గ్రామంలోరహదారులు,అంగన్ వాడీకేంద్రాలు, పాఠశాల భవనాలు నిర్మించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.కర్నూలు లోక్సభ నియోజకవర్గఅభ్యర్థిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని...అసెంబ్లీ అభ్యర్థిగా తననుగెలిపించాలని ప్రజలను కోరారు.
ఇవి చదవండి