ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చనిపోయిన ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ కవర్లు - పొదలకుంట వార్తలు

అనారోగ్యంతో చనిపోయిన ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ కవర్లు, ఓ దూడ బయటపడ్డాయి. ఈ ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని పొదలకుంటలో జరిగింది.

40 kg plastic covers in  cow's stomach at podalakunta
చనిపోయిన ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ కవర్లు

By

Published : Oct 15, 2020, 8:13 PM IST

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని పొదలకుంటలో వెంకోబ అనే రైతుకు చెందిన ఆవు అనారోగ్యంతో చనిపోయింది. బీమా కోసం పశు వైద్యుడు దినకర్ చనిపోయిన ఆవు పొట్టకోసి చూశాడు. కడుపులోపల ఆవు దూడతో పాటు 40కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటపడ్డాయి. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవు అనారోగ్యానికి గురై చనిపోయినట్లు పశు వైద్యుడు పేర్కొన్నాడు.

ABOUT THE AUTHOR

...view details