ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాగుకట్టకు గండి పడి నీటమునిగిన పొలాలు.

కర్నూలు బండి ఆత్మకూరు ఈరన్నపాడు శివారులో ఉన్న పోతులవాగు కట్టకు గండి. 200 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి.

200 acres of fields drowned by flooding at eerannapadu in karnool district

By

Published : Aug 16, 2019, 3:37 PM IST

వాగు కట్టకు గండి పడటంతో నీటమునిగిన పొలాలు.

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈరన్నపాడు శివారులో ఉన్న పోతులవాగు కట్టకు గండి పడింది. దీంతో 200 ఎకరాల్లోని పొలాలు నీట మునిగాయి. కేసీ కాల్వకు నీటి ఉధృతి పెరగడంతోనే గండి పడిందని రైతులు తెలిపారు. రంగంలోకి దిగిన అధికార్లు, వరద నీటీ ఉధృతి మరింత పెరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details