విజయవాడ నగరం అరండల్ పేటలో దారుణం జరిగింది.బండరాయితో మోది ఓ యువకుడిని చంపేశారు ఆగంతకులు.మృతుడు అరండల్ పేట ఉర్దు పాఠశాల సమీపంలో ఉండే మనోజ్ గా గుర్తించారు.సూర్యారావుపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బండరాయితో మోది యువకుడి దారుణ హత్య - arandalpeta
విజయవాడ ఆరండల్పేటలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు బండరాయితో కొట్టి చంపేశారు.
యువకుడి హత్య