వైఎస్సార్ వాహనమిత్రను ప్రారంభించిన మంత్రి కన్నబాబు - vahana mithra'
ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు చేయూతనిచ్చేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ వాహనమిత్ర పథకం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కృష్ణాజిల్లాలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని... విజయవాడలోని తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కన్నబాబు ప్రారంభించారు.
కృష్ణా జిల్లాలో వైఎస్సార్ వాహన మిత్రను ప్రారంభించిన మంత్రి కన్నబాబు