సమాజంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కొన్ని సంఘటనల్లో వాస్తవాలను మీడియా సంస్థలు వెలికి తీస్తాయన్నారు. ప్రెస్ అకాడమీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టర్లకు శిక్షణనిస్తామని ప్రెస్ అకాడమి ఛైర్మన్ వేమిరెడ్డి త్రినాధ్ రెడ్డి అన్నారు. వారికి కావాల్సిన నైపుణ్యాలను అందిస్తామన్నారు.
'సమాజంలో మీడియాది కీలక పాత్ర' - latest news on media
సమాజంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. కొన్ని ముఖ్య సంఘటనల్లో నిజానిజాలు వెలికితీసే శక్తి మీడియాకు ఉందని అన్నారు.
మీడియాపై వాసిరెడ్డి పద్మ