కృష్ణానది వరదలకు నీటమునిగిన లంక గ్రామాల బాధితులకు స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి."వేస్ లేస్"స్వచ్ఛంద సంస్థ కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాల లంక గ్రామప్రజలకు సరఫరా చేయడానికి 2 లక్షల విలువగల బియ్యంతోపాటు వంటసామాగ్రి, దోమతెరలు సిద్ధం చేసింది. వరదబాధితులకు పంపిణీ చేసే నిత్యావసర సరుకుల లారీని ఫౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. పేద ప్రజలను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులను మంత్రి అభినందించారు.
లంకగ్రామాల వరద బాధితులకు 'వేస్లేస్' చేయూత
కృషా నది వరదలకు నీట మునిగిన లంక గ్రామాలుకు వేస్లెస్ స్వచ్ఛంద సంస్థ చేయూతనిస్తుంది. చల్లపల్లి మండలం ఆముదాల లంక గ్రామప్రజలకు సరఫరా చేయడానికి రెండు లక్షల విలువగల బియ్యాన్ని సిద్ధం చేసింది.
లంకగ్రామాల వరద బాధితులకు 'వేస్లేస్' చేయూత