మేం వస్తాం...హోదా ఇస్తాం: వీహెచ్
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇస్తామని తెలంగాణ నేత వీ. హనుమంతరావు అన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఒక నాటకమని తెలిపారు.
వీ. హనుమంతరావు
ఏపీలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని వ్యాఖ్యానించారు. కేంద్రం అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడం మంచిదే అన్నారు. మిగతా కులాల వారికీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏపీకి హోదా ఇచ్చేందుకు రాహుల్ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
Last Updated : Feb 9, 2019, 8:45 AM IST