ప్రభుత్వ సహకారంతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.గ్రామ సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ మహిళాభ్యున్నోతికి తోడ్పాటును అందిస్తానని అంటోన్న వాసిరెడ్డి పద్మతో మా ప్రతినిధి ప్రహల్య ముఖాముఖి.
మహిళాభ్యున్నతికి పెద్ద పీట: వాసిరెడ్డి పద్మ
గ్రామ స్థాయి నుంచి మహిళాసాధికారతకు ప్రత్యేక కార్యచరణను అమలు చేస్తానని మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.
వాసిరెడ్డి పద్మ