11 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఎలా రాస్తారని... తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. ఎంపీ పదవి ఉందని లేఖ రాయడం సరైన విధానం కాదని .. . బెయిల్ మీద బయట ఉన్న విషయాన్ని విజయసాయిరెడ్డి మరిచిపోతున్నారని పేర్కొన్నారు. వైకాపా కార్యకర్త ఎన్ఆర్ఐ ప్రభాకర్ రెడ్డి తెదేపా నేతలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పై ప్రభాకర్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టింగ్ చేశారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
'బెయిల్పై బయట ఉన్న సంగతి మరిచారా...!' - విజయసాయిరెడ్డిపై... వర్లరామయ్య విమర్శలు
విజయసాయిరెడ్డిపై.... తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. 11 కేసుల్లో ముద్దాయి అయిన విజయసాయిరెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ ఎలా రాస్తారని ప్రశ్నించారు.
విజయసాయిరెడ్డిపై... వర్లరామయ్య విమర్శలు
TAGGED:
VARLA RAMAYYA PRESS MEET