పోలీసు శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలో వనం-మనం కార్యక్రమం చేపట్టినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పష్టం చేశారు.నెల రోజుల వ్యవధిలో జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో 30 వేలకు పైగా మెుక్కలు నాటమన్నారు. పోలీసు శాఖతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, కళాశాలలను ఇందులో భాగస్వామ్యం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ మెుక్కల పరిరక్షణను కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో వనం-మనం - krishna
వనం-మనం కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో 30 వేల మెుక్కలు నాటామని ఎస్పీ స్పష్టం చేశారు. మెుక్కల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు.
వనం-మనం