ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అట్టహాసంగా వల్లభనేని వంశీ నామినేషన్ - వంశీ మోహన్

గన్నవరం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా సాగింది. వేల సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తల మధ్య ఆయన నామినేషన్ వేశారు.

వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్

By

Published : Mar 20, 2019, 8:47 PM IST

వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్
గన్నవరం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ప్రక్రియ సందడిగాసాగింది. వేల సంఖ్యలో అభిమానులు, కార్యకర్తల మధ్య ర్యాలీగా గన్నవరం లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. తెదేపా కార్యాలయం మీదుగా ప్రదర్శనగా వెళ్లారు.మచిలీపట్నం తెదేపా ఎంపీ కొనకళ్ల నారాయణ,వంగవీటి రాధాతోకలిసి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం గన్నవరం తహసీల్దారు కార్యాలయంలో వంశీ నామినేషన్ వేశారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details