కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి వద్ద రోడ్డు పై పడి గుర్తు తెలియని వృద్దురాల మృతదేహం ఉంది. గమనించిన స్థానికులు అత్కూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఆచూకీ తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
పెద్ద అవుటపల్లి రోడ్డుపై గుర్తుతెలియని మృతదేహం - krsihna dst ungatour taja news
కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి వద్ద రోడ్డుపై గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె ఎవరు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది...ఆచూకి తెలిసిన వాళ్లు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
unknown dead body found in krishna dst ungatour