రెండు బైక్లు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన కృష్ణా జిల్లా హన్మాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు ఎస్ఎన్ పాలెం అడ్డరోడ్డు వద్ద జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు ఇంకా తెలియలేదు.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి - హన్మాన్ జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం వార్తలు
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్డు ఎస్ ఎన్ పాలెం అడ్డరోడ్డు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి