రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా ఇద్దరికి గాయాలయ్యాయి.ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మున్నేరు వంతెనపై జరిగింది. ఈ ప్రమాదంలో పెనుగంచిప్రోలుకు చెందిన పెనుగొండ గోపాలరావు, రాములకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మున్నేరు వంతెనపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..ఇద్దరికి గాయాలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మున్నేరు వంతెనపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి.
మున్నేరు వంతెనపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీ