నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఇద్దరికి గాయాలు
కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబారుపేట వద్ద జాతీయ రహదారిపై అంబులెన్స్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నందిగామ రోడ్డు ప్రమాదంలో ఇద్జరికి గాయాలు