కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పోలీసుల తనిఖీల్లో రెండు లక్షల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుల్లో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఉండటం కలకలం రేపుతోంది. వారిపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు సిఐ చంద్రశేఖర్ తెలిపారు. నిషేధిత గుట్కాపై దాడులు విస్తృతం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
జగ్గయ్యపేటలో గుట్కా స్వాధీనం..నిందితుల్లో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు - Two excise constables arrested for possession of Rs 2 lakh worth of banned gutka
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పోలీసుల తనిఖీల్లో రెండు లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు.
రూ.2 లక్షల విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం- నిందుతుల్లో ఇద్దరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు