ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

11 న దీక్షకు సిద్ధమైన రైళ్లు - railway

విభజన హామీలు నెరవేర్చనందుకు కేంద్రానికి వ్యతిరేకంగా ఈ నెల 11 రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దీక్షకు శ్రీకాకుళం, అనంతపురం నుంచి రెండు రైళ్లలో ప్రజాప్రతినిధులు దిల్లీ బయల్దేరి వెళ్లాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Feb 7, 2019, 9:24 PM IST

చంద్రబాబు దీక్షకు రెండు రైళ్లు
పార్లమెంటు వద్ద చేపట్టే దీక్షకు ఏపీ ప్రజాప్రతినిధులు అంతా హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఐఆర్​సీటీసీకి 10 లక్షల రూపాయల ముందస్తు ధరావతును ప్రభుత్వం చెల్లించనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details