ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు తృటిలో తప్పిన ప్రమాదం

కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం వద్ద పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం తృటిలో తప్పింది. భైరవపట్నం వద్ద రైలు పట్టా విరిగింది... దీనిని గమనించిన కీమెన్​ అప్రమత్తం అయినందున రైలును వెంటనే నిలిపివేశారు.

పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు తృటిలో తప్పిన ప్రమాదం

By

Published : Apr 26, 2019, 3:14 PM IST

కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నం వద్ద పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు ప్రమాదం తృటిలో తప్పింది. భైరవపట్నం వద్ద రైలు పట్టా విరిగింది... దీనిని గమనించిన కీమెన్​ అప్రమత్తం అయినందున రైలును వెంటనే నిలిపివేశారు. తాత్కాలిక మరమ్మతులు చేయటంతో పూరి-తిరుపతి, నర్సాపూర్ ఎక్స్ ప్రెస్, నాగర్ సోల్ - ఎక్స్ ప్రెస్ లు అరగంటకు పైగా ఆలస్యంగా బయలుదేరాయి.

పూరి - తిరుపతి ఎక్స్​ప్రెస్​కు తృటిలో తప్పిన ప్రమాదం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details