తిరువూరులో రక్షణ నిధి ప్రచారం - tiruvuru
మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కృష్ణాజిల్లా తిరువూరు వైకాపా అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు.
తిరువూరులో రక్షణ నిధి ప్రచారం