ఇదీ చదవండి:
ఘంటసాలలో చోరీ.. రూ.3 లక్షలు అపహరణ
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు కిటికీ ఊచలు తొలగించి నగదు అపహరించారు. సుమారు రూ.3 లక్షలు నగదు దొంగతనానికి గురైందని బాధితుడు తెలిపాడు. దొంగతనం జరిగినప్పుడు ఇంటి యజమాని మరో గదిలో నిద్రిస్తున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు లక్షల రూపాయల నగదు చోరీ
విజయవాడలో సీఎంఏ కోర్సుపై విద్యార్థులకు అవగాహన సదస్సు