ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fashion Show: క్యాట్​వాక్​తో మతిపోగొట్టిన మగువలు

హైదరాబాద్​ నగరంలో కథానాయిక కృతి, పలువురు మోడల్స్‌ సందడి చేశారు. హై లైఫ్‌ ఎగ్జిబిషన్‌కు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ నేపథ్యంలో మోడల్స్​ ఆకట్టుకున్నారు. జులై 5 నుంచి మూడు రోజుల పాటు మాదాపూర్‌ నోవాటెల్‌ హోటల్లో హైలైఫ్‌ పేరిట ప్రదర్శన జరగనుంది.

Models‌ expo banjarahills
క్యాట్​వాక్​తో మతిపోగొట్టిన మగువలు

By

Published : Jun 24, 2021, 2:58 PM IST

Updated : Jun 24, 2021, 3:11 PM IST

క్యాట్​వాక్​తో మతిపోగొట్టిన మగువలు

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కథానాయిక కృతితో పాటు పలువురు మోడల్స్‌ సందడి చేశారు. ఫ్యాషన్‌ వస్త్రాభిమానుల కోసం హైలైఫ్‌ పేరిట నిర్వహిస్తున్న... ఎగ్జిబిషన్‌కు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు.

భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వస్త్రాలు, నగలు ధరించి హంసనడకలతో అలరించారు. మాదాపూర్‌లోని నోవాటెల్‌లో జూలై 5 నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.

Last Updated : Jun 24, 2021, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details