ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళి వేడుకల్లో అపశృతి.. పూరిల్లు దగ్ధం - gannavaram thatched house burnt

దీపావళి పండుగ వేళ.. కృష్ణాజిల్లా గన్నవరం మండలం గౌడపేటలో విషాదం నెలకొంది. వేడుకల్లో జరిగిన అపశృతి వల్ల ఓ పూరిల్లు దగ్ధమైంది. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించాల్సి వచ్చింది.

fire accident
దగ్ధమైన పూరిల్లు

By

Published : Nov 14, 2020, 10:52 PM IST

కృష్ణాజిల్లా గన్నవరం మండలం గౌడపేటలో పూరిల్లు దగ్ధమైంది. దీపావళి సంబరాల్లో జరిగిన అపశృతే ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details