చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికసాయం ప్రకటించాడు. కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించాడు. ఆయన భార్య సంతోషికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, నివాస స్థలం ఇచ్చేలా అదేశాలు జారీ చేశాడు. మిగిలిన 19 మంది సైనికుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. ఈ మొత్తం ఆర్థికసాయం కేంద్ర రక్షణమంత్రి ద్వారా అందించనున్నట్లు వెల్లడించాడు.
వీర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికసాయం - కర్నల్ సంతోష్‌బాబు తాజా వార్తలు
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికసాయం ప్రకటించాడు. కర్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించాడు. ఆయన భార్య సంతోషికి గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, నివాస స్థలం ఇచ్చేలా అదేశాలు జారీ చేశాడు.
వీర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఆర్థికసాయం