ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విదేశాల్లో పాఠ్యాంశాలుగా వైకాపా నేతల నేరచరిత్ర' - vijayasai reddy

కోర్టుల చుట్టూ తిరిగే విజయసాయిరెడ్డి వంటి నేతలు లోకేశ్​పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నాయని తెదేపా నేత అనురాధ అన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ

By

Published : Aug 13, 2019, 11:13 PM IST

తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ

అవినీతి కేసుల్లో కోర్టులకు తిరుగుతున్న విజయసాయిరెడ్డి, వైకాపా నేతలు తమ నేత లోకేశ్​పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. క్రిమినల్‌ చరిత్ర ఉన్న నేతలు తెదేపాపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విజయవాడలో వ్యాఖ్యానించారు. ఏ1, ఏ2 ల నేరమయ చరిత్రను అమెరికా, బ్రిటన్ దేశాల్లో పాఠ్యాంశాలుగా బోధిస్తున్నారని చెప్పారు. విదేశాల్లో పట్టుబడిన వైకాపా నేతలు దేశానికే చెడ్డపేరు తెచ్చారన్నారు.

ABOUT THE AUTHOR

...view details