మైలవరం తెదేపా అభ్యర్థి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు తీసుకోవల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై సూచనలు చేశారు. విజయవాడ గొల్లపూడిలో మైలవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్ల కు అవగాహన సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
పోలింగ్ బూత్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం - devineni
విజయవాడ గొల్లపూడిలో మైలవరం నియోజకవర్గ పోలింగ్ బూత్ ఏజెంట్లకు అవగాహన సమావేశం నిర్వహించారు.
పోలింగ్ ఏజెంట్ల సమావేశం