ఇవీ చదవండి
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ లేదా? : వర్ల రామయ్య - chandra babu naidu
రాష్ట్రంలో ప్రతికా స్వేచ్ఛ లేకుండా వ్యవహరిస్తున్నారనే విషయం దేశవ్యాప్తంగా తెలిసిందని తెదేపా నేత వర్ల రామయ్య విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వైఖరిని ప్రభుత్వం మార్చుకోవాల్సిన అవసరముందని వర్లరామయ్య అన్నారు.
వర్లరామయ్య