'మంత్రి బొత్స పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు' - మంత్రి బొత్స పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారు
రాజధానిపై మంత్రి బొత్స పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారని తెదేపా నేత బుద్దా వెంకన్న విమర్శించారు. రాజధాని రైతులు నిద్రాహారాలు లేకుండా ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు ముఖ్యమంత్రి జగన్ తక్షణం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
budha
రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేస్తున్న పొంతన లేని ప్రకటనలతో ప్రజల్లో అయోమయ పరిస్థితి ఏర్పడిందని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అమరావతికి 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి జగన్ తక్షణం సమాధానం చెప్పాలని.... డిమాండ్ చేశారు. బొత్స ప్రకటనలతో రాజధాని రైతులు నిద్రాహారాలు లేకుండా ఆందోళన చెందుతున్నారని అన్నారు.