ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్ పరామర్శించారు. ఇటీవలే కాలికి గాయం కావటంతో శస్త్ర చికిత్స చేయించుకున్న మందకృష్ణను ఆయన నివాసంలో కలిశారు. ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మందకృష్ణ మాదిగను పరామర్శించిన టీడీ జనార్దన్ - Mandakrishna Madiga updates
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్.. మంద కృష్ణ మాదిగను పరామర్శించారు. ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మందకృష్ణను.. ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మందకృష్ణ మాదిగను పరామర్శించిన టీడీ జనార్దన్