ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ - గాంధీ జయంతి

అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో రైల్వే డిఆర్ఎం ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

స్వచ్ఛభారత్

By

Published : Sep 16, 2019, 4:21 PM IST

Updated : Sep 16, 2019, 4:26 PM IST

స్వచ్ఛభారత్ అవగాహన ర్యాలీ

గాంధీ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారతీయ రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు వివిధ రూపాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విజయవాడ రైల్వే డిఆర్ఎం ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛ భారత్ నినాదంతో రైల్వే స్టేషన్ వద్ద ర్యాలీ చేశారు. 16వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 2 వరకు వివిధ రూపాల్లో ప్రజలోకి తీసుకు వెళ్లనున్నారు.

Last Updated : Sep 16, 2019, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details