ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి - కృష్ణా జిల్లాలో తల్లీ బిడ్డలు అనుమానాస్పద మృతి

suspicious-death-of-mother
suspicious-death-of-mother

By

Published : Aug 23, 2020, 2:46 PM IST

Updated : Aug 23, 2020, 3:09 PM IST

14:44 August 23

కృష్ణా జిల్లాలో తల్లీ బిడ్డలు అనుమానాస్పద మృతి

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొండపల్లి మటన్ మార్కెట్ సెంటర్ సమీపంలో నివసించే వారి ఇంట్లో ఉదయం నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తెరిచి చూడగా... తల్లి, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అది గమనించిన స్థానికులు వెంటనే...ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారికి చికిత్స అందించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో మరో ఆసుపత్రికి తరలించేలోపే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

ఇదీ చదవండి

'ఎవరినడిగి రాష్ట్ర రాజధానిని మారుస్తున్నారు?'

Last Updated : Aug 23, 2020, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details