కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన న్యూ హోప్ సంస్థ ప్రతినిధులు.. పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడే నిరుపేదలకు తమ వంతు సహాయం అందించామని సంస్థ ప్రతినిధులు అన్నారు.
అన్నార్తులకు నిత్యావసర వస్తువుల అందజేత - lockdown effect on people
లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు పలువురు దాతలు సహాయం చేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారిని ఆదుకొని తమ ఉదారతను చాటుకుంటున్నారు.
అన్నార్తులకు నిత్యావసర వస్తువుల అందజేత