కృష్ణా జిల్లా మైలవరంలో ఆషాడ మాసాన కృత్తికా నక్షత్రం సందర్భంగా... సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినాన్ని నిర్వహించారు. స్థానిక రామాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల పర్యవేక్షణలో ప్రజల క్షేమం కోసం యాగం నిర్వహించారు. అనంతరం సుబ్రమణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన కావడి ఉత్సవాన్ని, సర్పరూప ప్రతిమకు అభిషేకాన్ని జరిపించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
మైలవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుక - subrahmanya swamy birthday
కృష్ణా జిల్లా మైలవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినం జరిపారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేదపండితులు యాగం జరిపారు. అనంతరం కావడి ఉత్సవం చేశారు.
మైలవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు