రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని,విభజన చట్టంలోని హామీలు అమలు కావాలని విజయవాడలో విద్యార్థి సంఘాలు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కేంద్ర ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.భాజపా అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేసేలా ప్రధానికి జ్ఞానోదయం చేయాలని విద్యార్దులు కోరుకున్నారు.
విభజన సమస్యల పరిష్కారం కోసం వినాయకునికి వినతిపత్రం
విజయవాడలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన వాగ్దానాలను నెరేవేర్చేలా చూడాలని గణనాథునికి వినతిపత్రం సమర్పించారు.
వినతిపత్రం