కృష్ణా జిల్లా విజయవాడ నగరం దుర్గాపురంలో ఇంటర్ ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల విడుదలైన ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఓ సబ్జెక్ట్ ఫెయిలయ్యాడు. ఈ క్రమంలో వేదనకు గురై ఉరి వేసుకుని చనిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటర్ పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య - ఇంటర్ పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య వార్తలు
ఇంటర్లో ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్న ఒక్క కుమారుడు దూరం కావటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇంటర్ పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య